Anveshi-An Explorer's Journey
Anveshi-An Explorer's Journey
  • Видео 297
  • Просмотров 1 662 005
తెలుగు కన్నడ భాషా మైత్రి | విజయనగర సామ్రాజ్యం | చరిత్ర | Vijayanagara Empire History in Telugu
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#vijayanagaraempire #telugupodcast #telugufacts #teluguhistory #history
విజయనగర సామ్రాజ్యం లో తెలుగు, కన్నడ భాషా మైత్రి ఎలావుండేదో వివరించే తెలుగు పాడ్కాస్ట్ వినండి.
Просмотров: 1 400

Видео

రుద్రమదేవి చరిత్ర | అందదేవుడు ఎందుకలా చేసాడు? #kakatiya #rudramadevi #teluguhistory
Просмотров 4284 часа назад
Watch full video 👉🏻 ruclips.net/video/bqsVX79UHqg/видео.html
అబ్బక్కదేవి | తల్లి వంటి రాణి | Abbakka Devi Chowta | Pietro Della Vale
Просмотров 3 тыс.21 час назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #abbakkadevi #ullala #teluguhistory #telugupodcast ఒక రాణి... ఒక ఇటలీ యాత్రికుడు... ఆ ఇద్దరూ అనుకోకుండా రాచవీధిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ అపురూపమైన నిజాన్ని ఆవిష్కరిస్తుంది.
పంచములకు ఆలయ ప్రవేశం | కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శాసనం | విజయనగర సామ్రాజ్యం
Просмотров 11 тыс.14 дней назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank ॑#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని 15వ శతబ్దానికి చెందిన ఒక శాసనం ఆనాటి కుల వ్యవస్థ గురించి, పంచములకు ఆలయ ప్రవేశం కల్పించిన సందర్భం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
విజయనగరంలో జాతి ధర్మం | కుల సంఘాలు | బేలూరు శాసనం
Просмотров 2,4 тыс.21 день назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #inscriptions #indianhistorytelugu #teluguhistory #telugupodcast గొప్ప పుణ్యక్షేత్రం, హొయ్సళుల రాజధాని అయిన బేలూరు లోని ఒక శాసనం విజయనగర సామ్రాజ్యం లో కుల సంఘాలు, జాతి ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతుంది.
బ్రిటీష్ వైస్రాయ్ ఈ గుడికి ఉన్న అనుబంధం | Anveshi Special | British Viceroy & Vijayanagara temple
Просмотров 2,9 тыс.28 дней назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #britishraj #viceroys అహంకారి, నిర్దయుడు అన్న పేరున్న ఓ బ్రిటీష్ వైస్రాయ్ కి, ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల పల్లెలో ఉన్న విజయనగర కాలపు గుడికి ఉన్న అనుబంధం ఏమిటో ఈ లఘుచిత్రంలో తెలుసుకోండి.
ధర్మవిజయం | విజయనగర చక్రవర్తుల ధర్మాచరణ |
Просмотров 997Месяц назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank 1336-1646వ సంవత్సరం వరకు వర్ధిల్లిన విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పాలించాయి. అవి (1) సంగమ (2) సాళువ (3) తుళువ మరియు (4) ఆరవీడు వంశాలు. ఈ వంశాల మధ్య అధికార మార్పిడి కొన్నిసార్లు రక్తపాతం లేకుండా జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో ఆధిపత్యపోరు రక్తపాతానికి దారితీసింది. అధికారదాహం, పదవీ వ్యామోహాలు రాజవంశాల మధ్యనే కాదు వాటి నడుమనే నిప్పును రాజేసాయి. ఈ నా...
02 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history
Просмотров 8 тыс.Месяц назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank కల్కి సినిమా నేపధ్యంలో అందరి దృష్టి కల్కి అవతారం మీదకు మళ్ళింది. కల్కి అవతార స్థలం అయిన శంబల (శమ్బల అని వ్రాయాలి) మీదకు కూడా మళ్ళింది. ఈ సందర్భంలో పురాణ, సాహిత్య ఆధారాల పరంగా కల్కి అవతరించబోయే శంబల గ్రామం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ధ్వనిముద్రణ.
01 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history
Просмотров 32 тыс.Месяц назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank కల్కి సినిమా నేపధ్యంలో అందరి దృష్టి కల్కి అవతారం మీదకు మళ్ళింది. కల్కి అవతార స్థలం అయిన శంబల (శమ్బల అని వ్రాయాలి) మీదకు కూడా మళ్ళింది. ఈ సందర్భంలో పురాణ, సాహిత్య ఆధారాల పరంగా కల్కి అవతరించబోయే శంబల గ్రామం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ధ్వనిముద్రణ. Hariprasad Nelliteertha's article link: medium.com/@pranasutra/did-sri-vadiraja-tirtha-hint-about-dest...
భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం స్థానం, పోషించిన పాత్ర
Просмотров 17 тыс.2 месяца назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast 26/5/2024 ఆదివారం నాడు బళ్ళారిలో, అన్వేషి ఛానల్ నిర్వాహకుడు సి. రఘోత్తమరావు కన్నడంలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ ధ్వనిముద్రిక. విషయం: భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య స్థానం.
ಭಾರತದೇಶ ಇತಿಹಾಸದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಸ್ಥಾನ
Просмотров 6732 месяца назад
26/05/2024 ರಂದು ಬಳ್ಳಾರಿಯ ಪುನರುತ್ಥಾನ ಪ್ರಕಾಶನ ಸಂಸ್ಥೆ ಆಯೋಜಿಸಿದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ’ಭಾರತದೇಶ ಇತಿಹಾಸದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಸ್ಥಾನ, ಕೊಡುಗೆ ಮತ್ತು ಪಾತ್ರ’ ಗಳ ಬಗ್ಗೆ ಅನ್ವೇಷಿ ವಾಹಿನಿಯ ಕಡಪ ರಘೋತ್ತಮರಾವು ನೀಡಿದ ಪ್ರಸಂಗದ ಧ್ವನಿಸುರುಳಿ ಇದು.
గ్రామంపై దాడి చేసిన అధికారి | సరిదిద్దిన కృష్ణరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | శాసనాలు |
Просмотров 9192 месяца назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast విజయనగర సామ్రాజ్య చరిత్రలో అవెన్నో అజ్ఞాతమైన కానీ తప్పక తెలుసుకోవలసిన నిజాలు ఉన్నాయి. అలాంటి ఓ అపురూపమైన నిజం గురించి చెప్పే ఓ శాసనాన్ని మీకు పరిచయం చేస్తాను. శా.శ. 1451 అంటే సా.శ. 1528వ సంవత్సరానికి చెందిన ఓ శాసనం కృష్ణరాయల పాలనా పద్ధతుల గురించి ఓ గొప్ప సంగతిని తెలియజేస్తుంది.
కృష్ణరాయల పరమత సహనం గురించి చెప్పే వరాంగ శాసనం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | శాసనాలు
Просмотров 11 тыс.2 месяца назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast కృష్ణరాయలు వైదిక మతస్థుడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించినవాడు. తిరుమల శ్రీనివాసుని పరమభక్తుడు. కానీ సువిశాల విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అన్ని మతాలవారిని ఆదరించాడు. గౌరవించాడు. పోషించాడు. వేదాలను గౌరవించే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతాలతో బాటు వేదాలన...
05 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | గుర్రాన్ని గాడిద అన్నారు | Sukratoda Horse
Просмотров 4,6 тыс.4 месяца назад
Support Us UPI id - raghu.cdp@okhdfcbank ఈ భాగంలో సుక్రతోడ, లోథాల్ లో ఆర్కియాలజిస్ట్స్ డా. S. R. రావు, డా. అరుణ్ కుమార్ శర్మ జరిపిన త్రవ్వకాలు, అక్కడ బయటపడిన గుర్రాల అవశేషాలు, అవి చెప్పే నిజాల గురించి విశ్లేషణను వింటారు. E.N.V. Ravi's Blog Link: indrachaapam.blogspot.in
వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Battle of Penna
Просмотров 47 тыс.4 месяца назад
వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Battle of Penna
04 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | సినౌలి (సనౌలి) ఇచ్చిన షాక్ | రవి ENV సమీక్ష | Sanauli Excavations
Просмотров 1,9 тыс.4 месяца назад
04 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | సినౌలి (సనౌలి) ఇచ్చిన షాక్ | రవి ENV సమీక్ష | Sanauli Excavations
Battle of Penna | Decisive Victory for Venkatapatiraya | #vijayanagaraempire #history
Просмотров 2714 месяца назад
Battle of Penna | Decisive Victory for Venkatapatiraya | #vijayanagaraempire #history
03 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | ఆర్యులు కజకిస్తాన్ నుండి వచ్చారా?
Просмотров 6 тыс.4 месяца назад
03 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | ఆర్యులు కజకిస్తాన్ నుండి వచ్చారా?
02 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | వేదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు |
Просмотров 2,2 тыс.4 месяца назад
02 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | వేదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు |
01 ఆర్యుల వలసవాదం - నిజానిజాలు | రవి ENV సమీక్ష | ప్రస్తావన
Просмотров 1,4 тыс.4 месяца назад
01 ఆర్యుల వలసవాదం - నిజానిజాలు | రవి ENV సమీక్ష | ప్రస్తావన
The Dark Side of Vasco da Gama #anveshi #history #shorts
Просмотров 6764 месяца назад
The Dark Side of Vasco da Gama #anveshi #history #shorts
Popular Titles & Montages of Anveshi Channel's Documentaries & Short films
Просмотров 1464 месяца назад
Popular Titles & Montages of Anveshi Channel's Documentaries & Short films
సంస్కృతి | భారతీయ పరంపర | కళలు | సంప్రదాయం
Просмотров 1,4 тыс.4 месяца назад
సంస్కృతి | భారతీయ పరంపర | కళలు | సంప్రదాయం
స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు
Просмотров 2,5 тыс.4 месяца назад
స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు
ఆలయంలో మానవుల, ఆవుల శవాలు | ముస్లిమ్ అధికారి తీసుకున్న చర్యలు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
Просмотров 14 тыс.5 месяцев назад
ఆలయంలో మానవుల, ఆవుల శవాలు | ముస్లిమ్ అధికారి తీసుకున్న చర్యలు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
వరంగల్ యుద్ధం | వీర హమ్మీర మహాపాత్రుడు | కళింగ గజపతి సామ్రాజ్యం
Просмотров 4,6 тыс.5 месяцев назад
వరంగల్ యుద్ధం | వీర హమ్మీర మహాపాత్రుడు | కళింగ గజపతి సామ్రాజ్యం
సంతానం లేనివారి ఆస్తులు ఏమయ్యేవి? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
Просмотров 11 тыс.5 месяцев назад
సంతానం లేనివారి ఆస్తులు ఏమయ్యేవి? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
విచిత్ర శాసనం చెప్పే వింతైన ఘటన | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
Просмотров 7 тыс.5 месяцев назад
విచిత్ర శాసనం చెప్పే వింతైన ఘటన | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
Просмотров 10 тыс.5 месяцев назад
Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
Ep 1 - వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
Просмотров 6 тыс.5 месяцев назад
Ep 1 - వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Комментарии

  • @somashekharreddy8682
    @somashekharreddy8682 31 минуту назад

    ಅಂಬೇಕಾಲಿನ ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಅಮೋಘವಾಗಿದೆ 🎉

  • @user-vv5ol3zh9e
    @user-vv5ol3zh9e 3 часа назад

    మరకలను నమ్మొద్దు..వారిని దూరం పెట్టాలి..భవిషత్ లో మరకలు ఈ దేశాన్ని నాశనం చేస్తారు..వాళ్ళ సంతతి పెరిగిపోతుంది...

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 3 часа назад

    నెహ్రు రచయిత ఏమిటి, అన్ని తప్పుడు రచనలే. గాంధీ గారి పక్షపాత బుద్ధి చేత ప్రధాని కాగలిగాడు.

  • @venkatanand2144
    @venkatanand2144 4 часа назад

    చరిత్ర తెలుసుకోవాల్సిన....,అవసరం ఎంతైనా ఉంది

  • @gopalmurala284
    @gopalmurala284 6 часов назад

    Nehru is simply bastard.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 6 часов назад

    చెత్త మాటలు,అబద్ధాలు ప్రజలు😊నమ్మరు

  • @KNWLFactory
    @KNWLFactory 8 часов назад

    హంపిలో మరియు లేపాక్షి లో శైవ మరియు వైష్ణవ చిత్రాలు, శిల్పాలు కనిపిస్తాయి.

  • @arunakumarigarikipati5601
    @arunakumarigarikipati5601 8 часов назад

    ఇన్ని వివరాలను చెప్పిన మీకు ధన్యవాదాలు.

  • @arunakumarigarikipati5601
    @arunakumarigarikipati5601 8 часов назад

    శభాష్ ❤

  • @venkatrajreddykalva
    @venkatrajreddykalva 9 часов назад

    Excellent presentation every Hindu should listen I am thankful to Raghothamrao

  • @user-se5vb3hg2e
    @user-se5vb3hg2e 9 часов назад

    Ok Suppur. Ys.msb

  • @UdayKumar-hg7rx
    @UdayKumar-hg7rx 10 часов назад

    You are spreading history or hatred ! ! History is just history don’t twist it for your biased

    • @AnveshiChannel
      @AnveshiChannel 9 часов назад

      We go by the primary sources and present the facts even if they are inconvenient to some.

    • @UdayKumar-hg7rx
      @UdayKumar-hg7rx 6 часов назад

      @@AnveshiChannel its not what you research, its what you say. Better to say khilji and his people did this, bahumanis did that etc. You generalize by saying muslims did this, that. This choose words creat hatred in people

    • @AnveshiChannel
      @AnveshiChannel 6 часов назад

      @@UdayKumar-hg7rx We use the same words that are in the primary sources. We don't put our words into the mouths of the writers of the primary sources. We have mentioned the names of the Marathas and British too, even that would tantamount to hatred? Don't stand on an imaginative high pedestal and preach others when you fail to comprehend what you have heard & seen.

  • @satavahanag4552
    @satavahanag4552 15 часов назад

    Sir, ఆ వివరాలు వ్రాసిన రచయిత కి పక్షపాతంతో పేర్లు అయ్యంగార్ అని బదలయించినా, వివరం తెలిసిన మనమైనా తప్పు సరిదిద్ది నిజమైన పేర్లు చెప్పడం ఆ వ్యక్తి జన్మించిన జాతికి గౌరవం. తాళ్ళపాక అన్నమయ్య/అన్నమాచార్యులు. అన్నమయ్యంగార్ కాదు.

    • @AnveshiChannel
      @AnveshiChannel 9 часов назад

      శాసనాల్లో ఉన్నవాటిని ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి గానీ మార్చడానికి మనమెవరండి? ఆ శాసనాన్ని మీరే చదవండి!

  • @Lijenofficial
    @Lijenofficial 19 часов назад

    Aaha adbutamga chepparu

  • @VnrajVnraj-oq9lv
    @VnrajVnraj-oq9lv 19 часов назад

    మీ రుణం తీర్చుకోలేనిది!👌💐 మీ కాంటాక్ట్/ఇమెయిల్..pl💐

  • @sriharshanamuduri8694
    @sriharshanamuduri8694 19 часов назад

    ఆర్యా ,మీ జ్ఞానమ్ మరియు కృషి శ్లాఘనీయమ్. 🙏 🙏 . మా స్నేహితులకు , కుటుంబానికి చేరవేస్తాను

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 20 часов назад

    తురకలు ప్రథమ భారత ప్రధాని పదవి నీ...తమ వారసులకు దూరదృష్టి తో...హిందూ పేర్ల నీ...ఇటుక మీద ఇటుక...కమలాకర్...( హిందూ మాల)...పాస్టర్...పేర్చినట్టు కట్టుకుంటూ ఒచ్చారు...ఇప్పటివరకూ ఇలా చెప్పే వారు..."ఎందుకు మాకు తారస పడలేదు..."

  • @rangamuniyadav5570
    @rangamuniyadav5570 День назад

    Sir, Please give the detailed reason/analysis behind the death of krishnadearaya' s son death

  • @nageswarraoyadavalli1620
    @nageswarraoyadavalli1620 День назад

    చాలా చక్కటి చారిత్రిక విశ్లేషణ. ఈ వీడియో నిర్మాత లకి ధన్యవాదాలు

  • @aphotnews
    @aphotnews День назад

    SUper Hatsoff sir for your effert of indian epic

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 День назад

    Eenakodulu chirastaiga nilichi potharu kar gadiu thelangana cheriralo nilichipohadu veedu purugulu padi chastavu

  • @a.surendra2761
    @a.surendra2761 День назад

    తురకాలు ఎంది స్వామి ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు

    • @SrinathaKavi
      @SrinathaKavi 8 часов назад

      నీవెక్కడ ఉంటివి రా గొఱ్ఱెబిడ్డ? గొఱ్ఱెల మందలో చేరి గొఱ్ఱెలను సంభోగించుచుంటివా లేక గొఱ్ఱెలచే సంభోగింపబడ్డావా?!!

    • @SrinathaKavi
      @SrinathaKavi 7 часов назад

      నీవెక్కడ ఉంటవి రా గొర్రెబిడ్డ? గొఱ్ఱెల మందలో చేరి గొఱ్ఱెలను సం భోగించుచుంటివా లేక గొఱ్ఱలచే సం భోగింపబడ్డావా?!!!

  • @my.rajeshmy.rajesh9176
    @my.rajeshmy.rajesh9176 День назад

    Super😊

  • @rajghopall9588
    @rajghopall9588 День назад

    ఆహా! కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు మహానుభావా! ఎప్పటికైనా సర్వ మానవాళికి హితం కోరేది సనాతన ధర్మమే! మనలో ఐకమత్యం రావాలి! విజయనగర సామ్రాజ్య వైభవ దీప్తులు.... 🎉🎉🎉🎉🎉🎉

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 День назад

    Maha mantri Timmarusu gurinchi telipinadulaku dhanyavadalu

  • @Kalyan458
    @Kalyan458 День назад

    రఘునాధ విజయం అన్న చారిత్రిక నవల, నేను చిన్నప్పుడు చదివాను, బహుశ, తిరుపతి వెంకట కవులు రచించినది అనుక్కుంటాను, అందులొ మీరు వివరించిన చారిత్రిక అంశాలు పొందు పరిచారు

  • @pikilinarasimha9213
    @pikilinarasimha9213 День назад

    అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అల్లంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయంలో క మసీదు ఉన్నది ఆ మసీదు ఎలా వచ్చిందో నీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే ఒక వీడియో రూపంలో పెట్టండి నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే అంతటి శక్తివంతమైన పురాతనమైన శక్తి పీఠం లో దేవాలయంలో ఒక మసీద్ ఎలాగ నిర్మాణం చేశారో నాకు అర్థం కావడం లేదు

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 День назад

    సార్, ఆర్యుల వలస క్రీ.పూ 7వేలు -8వేల సం"రాల మధ్య కదా జరిగిండేది, మీరేమో క్రీ.పూ 1500సం"ల మధ్య అంటున్నారు.

  • @rajumarella5362
    @rajumarella5362 День назад

    Sorry sir, your research is half baked , from what you described and the English version doesn’t clearly say the Turk king killed . It mearly says died due to action of Turks !! This doesn’t conclusively prove !! Regarding the picture evidence , it’s common to claim for fame . And the painter being who he was , would naturally praise his master , a Turk ruler . Several history books clearly say that the wars those days were more for territorial dominance and not religious bigotry!! Hence to suggest that Nehru and conversely Benegal were wrong doesn’t stand scrutiny!! Keep doing your good work without being swayed by times we live in.

    • @raghothama
      @raghothama День назад

      //owing to the action of the kings of the Turukas, having set i.e. died// - These are the exact words written by B. L. Rice. How does Rice's translation of the Kannada text "తురుకర రాజకార్యక్కాగి అస్తమానవాగలాగి" fail to say that the Sultans (Turks) killed Ramaraya? Also, does this translation support Nehru's theory of Ramaraya committing suicide? As per the chronicle written by Ibrahim Zuburi who was personally present in the meeting of Deccan sultans convened by Ali Adil Shah of Bijapur, it becomes clear that the five sultans felt the need to wage holy Jihad against infidel Ramaraya to protect and spread Islam. Please check Vijayanagara Sexcentenary Commemoration Volume's page no. 246 for details. This makes it clear that for Ramaraya it was a political struggle for regional dominance but for sultans it was about their religion only. So, how much ever someone tries to remove 'religion' from the battle, primary sources particularly that of the Deccan sultanates give a religious colour to the entire proceedings.

    • @rajumarella5362
      @rajumarella5362 День назад

      @@raghothama : you are entitled to your opinion . But the material presented in your video can at best be an inference , based on inconclusive collateral material which cannot qualify as conclusive evidence . Let this rest here . I will continue to watch your good work , which in my view is a great endeavour in itself . Best wishes

    • @raghupraveeram464
      @raghupraveeram464 День назад

      Would like to know how the material presented in this video is mere inference based on inconclusive collateral material which cannot qualify as conclusive evidence.

    • @raghothama
      @raghothama 23 часа назад

      @@rajumarella5362 I will also rest my case sir but with a note that this is not a matter of 'entitlement of opinion' but acknowledging a fact. Thank you.

  • @madanmohan5910
    @madanmohan5910 День назад

    చరిత్ర మొత్తం చూస్తే ఓకే విషయం అర్ధమైంది. తప్పు ముస్లింలది కాదు. నిత్తిన పెట్టుజుంబ హిందువులదే. ఇప్పటికైనా హిందువులంతా ఏకమైతే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. కానీ మనమంతా కులాలతో కొట్టుకు చస్తున్నాం.. కళ్ళు తెరవాలి.

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 День назад

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 День назад

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @Rahulyadav-hl3lt
    @Rahulyadav-hl3lt День назад

    Super sir barister parvateesham story gurthochidi 😊

  • @rajumarella5362
    @rajumarella5362 День назад

    Great work , gives deep insights

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON День назад

    Awesome awesome this kind of knowledge will put masculinity in our young men not the Indian movies

  • @prasadkama1428
    @prasadkama1428 День назад

    Paapam Thimmarusu GAru ani badha padatam thappa yemi cheyalemu

  • @bab7142
    @bab7142 День назад

    Why vijayanagaram kingdom did not occupy 5 sultanates during krishna devaraya reign

  • @csnsrikant6925
    @csnsrikant6925 День назад

    భాషా పరమైన సామరస్యం ఆ నాడు పరిడవిలింది, అందుకే తెలుగు తేట, కన్నడ కమనీయం అన్నారు పెద్దలు, ఈ సామరస్యము ఈనాడు చాలా అవసరము👌సొంత భాష లోనే యాస పరమైన సామరస్యము కూడా అవసరమే 👍

    • @AnveshiChannel
      @AnveshiChannel День назад

      మంచి మాట చెప్పారు.

  • @pateldevarajegodwa8060
    @pateldevarajegodwa8060 День назад

    ಪಳೆ ಕನ್ನಡಮ್ ಗೆಲ್ಗೆ ಪಳೆ ಕನ್ನಡಮ್ ವಾಲ್ಗೆ ಪಳೆ ಕನ್ನಡಮ್ ತಾಯವ್ವ ನುಡಿಯ ಮಕ್ಕಳು ತಮಿಳು, ತೆಲುಗು, ಮಲೆಯಾ ಲ, OK

  • @gopalakrishnaarchak4821
    @gopalakrishnaarchak4821 День назад

    SUPER SUBJECT FINE

  • @pavanudumhv9068
    @pavanudumhv9068 День назад

    Life 🌈 wisdom Education Humanity welfare universal brotherhood wishes 🙏

  • @rajesherla7045
    @rajesherla7045 День назад

    👍👍

  • @devaranagamani782
    @devaranagamani782 День назад

    Thanking you for bringing up this topic.let’s hope for the best.

  • @nagarajud4838
    @nagarajud4838 День назад

    Vishayam thakkuva sodi ekkuva Grandika bahsa tho malli malli vinakunda chesav

  • @mbvlogs5953
    @mbvlogs5953 День назад

    Palegar system gurichi inscription details kuda chepandi sir

  • @asmurthy3598
    @asmurthy3598 День назад

    Very great sir

  • @srinivassiddarth
    @srinivassiddarth День назад

    గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం శ్రమించి దీన్నే సినిమా లా తీయండి. సూపర్ హిట్ అవుతుంది. భారత దేశం చరిత్రలన్నీ ఇలాగే చేయండి అద్భుతంగా ఉంటుంది.. కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤from USA.

    • @theritualist5175
      @theritualist5175 День назад

      The channel is barely surviving. They are doing it purely out of passion. Feature film is a far shot.

    • @AnveshiChannel
      @AnveshiChannel День назад

      ధన్యవాదాలు.

  • @Hreem1818
    @Hreem1818 День назад

    కుటుంబం కోసమే బతికేవాడిని హిందువు అంటారు అని చరిత్ర హిందువు అనేవాడికి ముందు అతని కుటుంబం తర్వాత కులం , తర్వాత ప్రాంతం తర్వాత భాష తర్వాత రాష్ట్రం తర్వాత దేశం తర్వాత మతం అదే భారత దేశ చరిత్ర